BJP vs YSRCP: జగన్ పార్టీపై వార్ మొదలెట్టిన బీజేపీ.
బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య జాతీయ స్థాయిలో స్నేహం కొనసాగుతుండగా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా సూచనల మేరకు అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నారనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య స్నేహ…